ఈ క్రిస్టల్ ఉన్న స్తలంలోని నెగటివ్ శక్తిని శుభ్రం చేస్తూ, వాతావరణాన్ని స్వచ్చంగా ఉంచుతుంది.
♥ తనకు తానుగా హీల్ చేసుకుంటూ, ఇతర క్రిస్టల్స్ ని కూడా చక్కగా శుభ్రం మరియు ఛార్జ్ చేయగలదు.
♥ ధ్యానానికి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చక్కగా ఉపయోగపడుతుంది. జట్టు మరియు సమూహాలలో ద్రుడత్వంను పెంపొందిస్తుంది.
♥ మీ ఇల్లల్లో ఉంచటానికి సరైన క్రిస్టల్ మరియు పీడకలలను మీ నుండి దూరం చేస్తుంది.
♥ బౌతిక బాలన్స్ మరియు మంచి జ్ఞాపక శక్తికి సహాయపడుతుంది.
♥ సహస్రార మరియు ఆ పై చక్రాల ఉద్దీపనకు సహాయపడుతూ, ఏంజల్ చైతన్యానికి మరియు ఉన్నత మార్గదర్శనానికి సహాయపడుతుంది.
♥ గతం మరియు భవిష్యత్తు విషయాల అవగాహనకు సహాయపడుతుంది.
♥ లోతైన ప్రశాంతతను అందిస్తూ, ఏ తికమక లేకుండా స్పష్టమైన మరియు సరైన నిర్ణయాలను తీసుకోవటంలో సహాయపడుతుంది.
♥ ఇది వెన్నుపాము చక్కగా పనిచేయటానికి, ఎముకుల ద్రుడత్వంనకు, మూర్చ వంటి అనారోగ్యం నుండి బయటపడటానికి సహాయపడుతుంది.
♥ పంటికి సంబంధించి వేయించుకున్న మెటల్ సిమ్మెంట్ ద్వార వచ్చే దుష్ఫలితాలను తొలగిస్తుంది.
♥ కేన్సర్, కణితలు, వయో మచ్చలు, ముడతలు మరియు ఎక్కువ వెలుగును చూడలేకపోవటం వంటి రుగ్మతల నుండి రక్షించటంలో సహాయపడుతుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు……
దీనిని నీటికి దూరంగా ఉంచండి.
• It provides for clarity of the mind, expanding one’s awareness of the self and of one’s surroundings.
• Cleanses and charges other crystals.
• It brings light to the environment.
• Helpful in creating connections with the angelic realm.
• It protects one’s interest from other outside influences.
• A calming stone and brings deep peace.
• It can be used to mitigate problems with Mercury fillings in dental work.
• It is also good for breastfeeding.
• · Cleanses and purifies its’ environment and Clears negative energy
• Cleanses and charges other crystals and Self-cleansing
• Its’ calming properties makes it ideal for meditation and spiritual work
• Enhances team spirit in groups and organisations
• Perfect crystal for gridding the home or property and Calms nightmares
• Good for memory and Aids physical balance
• Opens the crown and higher crown chakras and accesses angelic consciousness and higher guidance.
• It can be used to access past lives as well as future lives.
• Selenite is a calming stone that instils deep peace and is excellent for meditation or spiritual work.
• It assists judgement and insight. It clears confusion and aids in seeing the deeper picture.
• Selenite aligns the spinal column and promotes flexibility. It corrects deformities of the skeletal system and can stabilise epileptic disorders.
• It is used to improve disorders associated with metal poisoning due to teeth fillings and can reverse the effects of “free radicals” in the cell structure.
• Effects that can be overcome include cancer, tumours, age spots, wrinkles and light sensitivity.
Reviews
There are no reviews yet.