బ్లాక్ టర్మోలిన్ మరియు సెలినైట్ డోర్ హంగింగ్
బ్లాక్ టర్మోలిన్ అనేది నెగటివ్ శక్తుల నుండి రక్షణకు అత్యంత శక్తివంతమైన స్టోన్ గా దీనిని బావిస్తారు.
సెలినైట్ స్టోన్ అనేది నెగటివ్ శక్తుల నుండి రక్షణకు ఉపయోగపడుతుంది.
దీనిని మీ ఇంటి గుమ్మం ముందు, వ్యాపార సంస్థల ముందు వేలడదీయటం వలన హానికరమైన మరియు నెగటివ్ శక్తులు మీ గృహం లేదా వ్యాపార స్థలాల లోనికి రాకుండా అడ్డుకుంటుంది.
ఈ ప్రత్యెక పరికరం మీ ఇంట్లో పెట్టుకోవటం వలన కూడా ఇది టి.వి, మొబైల్ మొదలగు వాటి ద్వార వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను గ్రహిస్తూ, మిమ్మల్ని అనారోగ్యాలను నుండి దూరం చేయటమే కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
నూతన గృహాలకు, నూతనంగా ప్రారంభిస్తున్న ఆఫీస్ లు, వ్యాపారాలకు ఇది చక్కగా ఉపయోగపడగలదు.
Black Tourmaline & Selenite Door Hangings
Black Tourmaline is considered to be the most powerful stone to protect against negative forces.
Selenite Stone is used to protect against negative forces.
Hanging it in front of your doorstep and businesses will prevent harmful and negative forces from entering your home or business premises.
Having this special device in your home not only absorbs the electromagnetic waves emitted by TVs, mobiles, etc., but also gives you many benefits away from ailments.
It’s great for new homes, new offices, businesses.
Reviews
There are no reviews yet.