Black Tourmaline Bracelet
It calms the anger and adds stability and maturity in your nature.
It lessens the adverse effects of strong/harmful electromagnetic fields.
It keeps you cool and calm, thus, helps you deal with the adversities of life with ease.
It promotes sound health by boosting immunity, regulating blood circulation and watching weight and It opens up your aura for more love, peace, faith, experiences and learnings.
It prevents mood swings, anxiety, depression, and sleep disorders and With the Black Tourmaline Bracelet, every day seems like a fresh start.
It deals with changing moods and helps you remain in a healthy/positive mood all along and It helps leave additions and bad/old habits also, thus, brings a positive transformation in life.
Black Tourmaline is an ultimate and easy astrological remedy to lose weight.

మీ కోపాన్నిశాంతపరుస్తూ, మీరు నిలకడగా మరియు పరిపక్వతతో ఉండేలా చేస్తుంది.
ఇది బలమైన/ హానికరమైన విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం తగ్గిస్తుంది మరియు ఇది మిమ్మల్ని ప్రశాంత స్థితిలో ఉంచుతూ, జీవితంలో సవాళ్ళను సలభంగా ఎదుర్కోవటంలో సహాయపడుతుంది.
ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తు, రక్తప్రసరణను నియంత్రిస్తూ బరువును అదుపులో ఉంచుతూ మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది మరియు మరింత ప్రేమ, శాంతి, విశ్వాసం, అనుభవాలు మరియు జ్ఞానం కొరకు మీ ఆరాను తెరచి ఉంచుతుంది.
ఇది ఆందోళన, ఒత్తిడి మరియు నిద్రకు సంబందించిన రుగ్మతలను నిరోదిస్తుంది మరియు దీని వలన ప్రతిరోజూ సరికొత్త ప్రారంభం లా కనిపిస్తుంది.
మీ మూడ్ ఎల్లప్పుడు పాజిటివ్ గా ఉండేలా చేస్తూ, చెడు అలవాట్లను దూరం చేసుకోవటంలో సహాయపడుతుంది తద్వారా జీవితంలో సానుకూల పరివర్తన వస్తుంది. బ్లాక్ టోర్మోలైన్ శరీర బరువు అదుపులో ఉండటానికి మరియు జాతక దోష నివారణకు సులభమైన మరియు చక్కని పరిష్కారం.
~ నెగటివ్ శక్తిని, విచారాన్ని మానసిక ఒత్తిడిని, ఆతృతను మరియు అస్పష్టతను తొలగిస్తుంది.
~ మన అంతర్ శక్తిని లేదా సృజనాత్మకతను పెంపొందించటంలో, స్పష్టమైన మరియు మంచి ఆలోచనల కొరకు, భావోద్వేగాలు అదుపులో ఉంచుతూ సహాయపడుతుంది.
~నిశిత దృష్టికి, ఆత్మ విశ్వాసానికి, స్వీయ విశ్వాసానికి, ప్రశాంతత, బాలన్స్ మరియు ధైర్యం కొరకు, స్వప్నంలోని జ్ఞాపకాలు గుర్త ఉండటానికి మరియు లైంగిక శక్తి పెరగటానికి సహాయపడుతుంది.
~ ధ్యానం లేదా ప్రయర్ చేసే సమయంలో దీనిని ధరించటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది.
~ మూలాదార చక్రంను ఉత్తేజ పరుస్తుంది. మంచి రక్షణాత్మకమైన క్రిస్టల్ గా, ఇది మీకు ప్రయాణాల్లో మరియు సుక్ష్మశరీరయానాల్లో కూడా రక్షణను అందిస్తుంది.
Reviews
There are no reviews yet.