ఆర్గాన్ పిరమిడ్ ఏడు చక్రాలకు సంబంధించిన ఏడు వేర్వేరు క్రిస్టల్స్ తో సరైన కొలతలతో నిర్మితమైనది. ఇది కొందరి పిరమిడ్ మాస్టర్ల జీవితాల్లోనికి రావటం ద్వారా వారు బౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలను పొందటం జరిగింది.
ఇది మన శరీరంలోని ఏడు చక్రాలను ఆక్టివేట్ చేయటంలో సహాయ పడుతుంది మరియు బహుముఖ తలాలలో ఉన్న శక్తులను మనతో అనుసందానం చేయగలుగుతుంది.
ఈ పిరమిడ్ మన చేతిలో పెట్టుకొని మనకు కావలసిన వాటిని మాత్రమే స్పష్టమైన ఎరుకతో కోరుకొని ధ్యానం చేయాలి.
ఈ పిరమిడ్ లో ప్రత్యేకంగా అమర్చబడిన రెండు రాగి స్పైరల్ తీగలు మీ సంకల్పాలు నెరవేరటంలో ఎంతగానో సహాయ పడతాయి . ఆ రెండు రాగి స్పైరల్ తీగలు ఒకటి మీ వైపు మరియు మరొకటి మీ ఎదురుగా ఉండేలా పిరమిడ్ ను పట్టుకొని ధ్యానం చేయటం ద్వారా విశ్వంతో అనుసందానానికి మరియు మీ సంకల్పాలు నేరవేరటానికి ఎంతగానో సహాయపడుతుంది.
ఇది ముఖ్యంగా మనకు రెండు విధాలుగా సహాయపడుతుంది.
1. మన సంకల్పం బట్టి జీవితంలో మనకు కావలసిన సంపద-సమృద్ది , ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎరుగుదల, సత్సంబందాలు మొదలగు వాటిని మనకు అందించటంలో విశ్వంలోని ఆయా ఫ్రీక్వెన్సీలతో అనుసందానమై, అవి మనకు చేరేలా మనకు నిరంతరం సహాయం చేస్తుంది. ఇది మన చేతిలో లేకపోయినా గాని, ఇదివరకే మనతో అనుసందానమైన ఈ పిరమిడ్, మన సంకల్పాన్ని నెరవేర్చటంలో నిరంతర కృషి చేస్తూ తనపని తాను చేసుకుపోతుంది.
2. మన బౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితాల్లో, తదుపరి స్థాయులకు ఎదగటానికి కావలిసిన మూలాలను మనతో అనుసందానం చేసి, మనం వెళ్ళాల్సిన మార్గాలు తెరుచుకోవటంలో సహాయపడుతుంది.
ఇంకా మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది……

Seven Chakra Organ Pyramid
Seven Chakra Organ Pyramid
₹600.00
ఆర్గాన్ పిరమిడ్ ఏడు చక్రాలకు సంబంధించిన ఏడు వేర్వేరు క్రిస్టల్స్ తో సరైన కొలతలతో నిర్మితమైనది. ఇది కొందరి పిరమిడ్ మాస్టర్ల జీవితాల్లోనికి రావటం ద్వారా వారు బౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలను పొందటం జరిగింది.
Add to cart
Buy Now
Reviews
There are no reviews yet.